Is this your podcast?
Sign up to track ranks and reviews from Spotify, Apple Podcasts and more
Priya Pulapaka
అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya)
ప్రపంచీకరణ నేపధ్యములో వృత్తి రీత్యా అనేక దేశాలలో settle అయ్యారు. అందువలన అమ్మమ్మ తాతయ్యల ప్రత్యక్ష పాత్ర పిల్లలపెంపకంలో తగ్గింది. తద్వారా పిల్లలు మన కథలు తెలుసుకోలేకపోతున్నారు. మన తెలుగు నీతి కథలు దేశవిదేశాలలో ఉన్న పిల్లలందరికీ తెలియజేయాలని నేను ఈ podcast ను ప్రారంభించాను. నా పేరు ప్రియా. ఈ Telugu Kathala podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు? Tune-in every Monday, Wednesday, and Friday for new Telugu Kathalu
Listen now
Ratings & Reviews
4.6 stars from 12 ratings
Recent Episodes
రాకుమార్తెకి తగిన వరుడు ఎవరో విక్రమార్కుడు ఎలా నిర్నయించాడో ఈ కథలో తెలుసుకుందామా? [Vikram Betal Stories Series] ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every for new Telugu Kathalu.
Published 08/29/21
రాజు - సేవకుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో విక్రమార్కుడు ఏ విధం గా చెప్పాడో ఈ కథలో తెలుసుకుందామా.[Vikram Betal Stories Series] ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every for new Telugu Kathalu.
Published 08/25/21
Do you host a podcast?
Track your ranks and reviews from Spotify, Apple Podcasts and more.
See hourly chart positions and more than 30 days of history.
Get Chartable Analytics »