Podcasts
Sign in
Podcasts
home_filled
Explore shows
list
Subscriptions
playlist_add
Queue
add
Add by RSS Feed
Settings
Help
Content policies
Publisher guidelines
Send feedback
open_in_new
Get the Android app
open_in_new
Get the iOS app
Privacy
·
Terms
Reach Foundation - Telugu Podcast
Dr Yesheswini Kamaraju
Subscribe
Visit website
Reach Foundation - Telugu Discusses topics on child development, psychology, parenting, child and adolescent mental health and wellness.
Available episodes
Newest first
Oldest first
Jun 22, 2022
ఎపిసోడ్ 48: పిల్లలు అబద్ధాలు చెప్పడము మానేయాలీ అంటే ఏమి చేయాలి??
ఈ ఎపిసోడ్ లో పేరెంట్ ఎట్లా manage చేయాలో డిస్కషన్ చేశాను
17 min
playlist_add
May 12, 2022
ఎపిసోడ్ 47 - మదర్ సెల్ఫ్ కేర్ టిప్స్
ఈ ఎపిసోడ్ లో mother's సెల్ఫ్ కేర్ గురించి డిస్కషన్
12 min
playlist_add
Apr 13, 2022
ఎపిసోడ్ 46 : పేరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా వుండాలి?
పేరెంట్ టిప్స్
16 min
playlist_add
Mar 15, 2022
ఎపిసోడ్ 45 : నేను మంచి మదర్ నేనా ?
ఈ ఎపిసోడ్ లో mother's గిల్ట్ గురించి డిస్కషన్
17 min
playlist_add
Mar 2, 2022
ఎపిసోడ్ 44 : పిల్లల్ని ఎట్లా హ్యాపీ గా వుంచాలీ ?
ఈ ఎపిసోడ్ లో పిల్లల కి హ్యాపీ గా వుండాలి అంటే ఏమి చేయాలి అనేదాని గురించి ఈ డిస్కషన్
26 min
playlist_add
Feb 17, 2022
ఎపిసోడ్ 43 : పేరెంట్ - listening skills - పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా వినాలీ ?
పేరెంట్ listening skills మీద ఈ డిస్కషన్
22 min
playlist_add
Feb 12, 2022
ఎపిసోడ్ 42 : పిల్లలకు tuitions అవసరమా ? పేరెంట్ అడిగిన ప్రశ్న
Tuitions గురించి ఈ డిస్కషన్
15 min
playlist_add
Feb 3, 2022
ఎపిసోడ్ 41 : Parent-child కమ్యూనికేషన్ ఎట్లా వుండాలి?
ఈ ఎపిసోడ్ లో - Parents పిల్లలతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వుండడానికి టిప్స్
23 min
playlist_add
Jan 27, 2022
ఎపిసోడ్ 40 : మీ పిల్లల టెంపరమెంట్ తెలుసుకోవడం వల్ల parenting easy అవుతుంది
ఈ ఎపిసోడ్ లో పిల్లల టెంపరమెంట్ గురించి పేరెంట్ కి సజెషన
21 min
playlist_add
Jan 20, 2022
ఎపిసోడ్ 39 : parent గా మిమ్మల్ని మీరు ఎట్లా manage చేసుకోవాలి?
ఈ సింపుల్ టిప్స్ parents కి ఉపయోగపడుతాయి
20 min
playlist_add
Jan 13, 2022
ఎపిసోడ్ 38: పిల్లల సోషల్ skills గురించి అడిగిన ప్రశ్న
Parent questions
9 min
playlist_add
Sep 15, 2021
ఎపిసోడ్ 37: పిల్లలలో ఓవర్ వెయిట్ ఎట్లా మేనేజ్ చేయాలి ?
ఈ ఎపిసోడ్ లో పిల్లలలో వెయిట్ గైన్ ని ఎట్లా గమనించాలి ? యేమి చేయాలి ? అనే దాని మీద ఈ డిస్కషన్
24 min
playlist_add
Aug 29, 2021
ఎపిసోడ్ 36: అటెన్షన్ / కాన్సంట్రేషన్ ప్రోబ్లమ్, హైపరాక్టివిటి కి మెడిసిన్స్ వుంటాయా ?
ఈ ఎపిసోడ్ లో ADHD అనే కండిషన్ కి మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి అనేదాని మీద డిస్కషన్ చేశాను
17 min
playlist_add
Aug 16, 2021
ఎపిసోడ్ 35: పిల్లల్లో అటెన్షన్ & హైపరాక్టివిటీ ప్రాబ్లమ్స్ పార్ట్ 2
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ తెల్సుకోవాలిసిన విషయాలు డిస్కస్ చేశాను
22 min
playlist_add
Aug 5, 2021
ఎపిసోడ్ 34- హైపరాక్టివ్, కాన్సంట్రేషన్ ప్రాబ్లెమ్ ఉన్న పిల్లల్ని పేరెంట్స్ ఎట్లా మనేజ్ చేయాలి ?
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ హైపరాక్టివ్ గా ఉన్న పిల్లల్ని ఎట్లా హెల్ప్ చేయాలి అనేదాని మీద ఈ డిస్కషన్. ఇది పార్ట్ 1. ముందు ఎపిసోడ్స్ లో కూడా పేరెంటల్ మనేజెమెంట్ గురించి డిస్కస్ చేస్తాను
26 min
playlist_add
Jul 26, 2021
ఎపిసోడ్ 33 - పేరెంట్స్ అడిగిన ప్రశ్నలు
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానము చెప్పడము జరిగింది. ముందురాబోతున్న ఎపిసోడ్ లో కాన్సంట్రేషన్ ప్రోబ్లెమ్స్ గురించి డిస్కస్ చేస్తాను.
15 min
playlist_add
Jul 15, 2021
ఎపిసోడ్ 32: పిల్లల్లో ఆన్లైన్ క్లాసెస్ మీద ఎట్లా ఫోకస్ పెంచాలి ?
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ పిల్లల కి ఎట్లా ఆన్లైన్ క్లాసెస్ మీద ఫోకస్ పెంచాలి అనే దానిమీద ఈ డిస్కషన్.
26 min
playlist_add
Jul 4, 2021
ఎపిసోడ్ 31 : పిల్లలని ఎట్లా మోటివేట్ చేయాలి ?
పిల్లలని మోటివేట్ చేయాలి అంటే పేరెంట్స్ యేమి చేయాలి?
29 min
playlist_add
Jun 25, 2021
ఎపిసోడ్ 30 : పిల్లలలో మెడిసిన్స్ వాడొచ్చా? ఎప్పుడు, ఎట్లా, ఎందుకు మెడిసిన్స్ వాడాలి ?
ఈ ఎపిసోడ్ లో ట్రేట్మెంట్స్ పిల్లల్లో ఎట్లా వుంటాయి? మెడిసిన్స్ ఎప్పుడు, ఎట్లా, ఎందుకు వాడాలి అన్నదాని మీద ఈ డిస్క్షన్
22 min
playlist_add
Jun 17, 2021
ఎపిసోడ్ 29: రీస్టార్టింగ్ లైఫ్ - పాండమిక్ టైమ్స్ లో
ఈ ఎపిసోడ్ లో సింపుల్ స్టెప్స్ ద్వారా తిరిగి అడాప్ట్ అవ్వడము గురించి డిస్కస్ చేసాను.
16 min
playlist_add
Jun 7, 2021
ఎపిసోడ్ 28 : పిల్లలు డెత్ సేరిమోని చూడచ్చా?
పిల్లలు డెత్ సేరిమొని చూడచ్చా?
9 min
playlist_add
May 25, 2021
ఎపిసోడ్ 27: పార్ట్ 2 - పేరెంట్స్ అడిగిన ప్రశ్నలు
ఈ పార్ట్ 2 ఎపిసోడ్ లో మరికొన్ని ప్రశ్నలకి సమాధానము డిస్కస్ చేయడము జరిగినది. ఈ పోడ్కాస్ట్ కి సబ్స్క్రబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు !
22 min
playlist_add
May 19, 2021
ఎపిసోడ్ 26: పార్ట్ 1- పేరెంట్స్ అడిగిన ప్రశ్నలు
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన ప్రశ్నల కి సమాధానములు డిస్కస్ చేయడము జరిగింది. ఇది మొదటి పార్ట్. రెండవ దానిలో మరి ఇంకొన్ని ప్రశ్నల సమాధానములు వినండి
19 min
playlist_add
May 12, 2021
ఎపిసోడ్ 25 :ఎదుట వాళ్ళని ఎట్లా ఓదార్చాలి ? సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోండి
ఎదుట వాళ్ళని ఎట్లా ఓదార్చాలో సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోండి అనేదాని మీద ఈ డిస్కషన్
18 min
playlist_add
May 5, 2021
ఎపిసోడ్ 24: పాన్డెమిక్ టైమ్స్ లో విచారాన్ని ఎట్లా మానేజ్ చేయాలి ?
ఈ పండేమిక్ టైమ్స్ లో విచారాన్ని ఎట్లా మానేజ్ చేయాలి అనే దాని మీద ఈ డిస్కషన్
25 min
playlist_add
Apr 28, 2021
ఎపిసోడ్ 23: పిల్లల లో హోప్ ఎట్లా ఉంచాలి పాండేమిక్ టైమ్స్ లో? పేరెంట్ గా నేను ఏమి చెయ్యాలి?
ఈ ఎపిసోడ్ లో పిల్లలలో హోప్ ఎట్లా పేరెంట్స్ ఉంచాలి ? అనేదాని మీద ఈ డిస్కషన్. చిన్నచిన్న స్టెప్స్ తో వాళ్ళని ఎట్లా బిజీ గా ఉంచాలి?
21 min
playlist_add
Apr 21, 2021
ఎపిసోడ్ 22 : నేను ఎవరిని కన్సల్ట్ చెయ్యాలి? సైకాలజిస్ట్ నా సైకియాట్రిస్ట్ నా?
ఈ ఎపిసోడ్ లో, ఒక పేరెంట్ రాసిన క్వశ్చన్ కి ఆన్సర్ డిస్కస్ చేసాను. పేరెంట్ ఎవరిని కన్సల్ట్ చెయ్యాలి ? సైకాలజిస్ట్ నా, సైకియాట్రిస్ట్ నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లో, అనేదాని మీద ఈ డిస్కషన్.
16 min
playlist_add
Apr 13, 2021
ఎపిసోడ్ 21 : పేరెంట్ గా నేను ఏమి చేయాలి ? చేయకూడదు ?
ఈ ఎపిసోడ్లో పేరెంట్స్ ఏమి ఆపేయాలి ?ఏమి మొదలెట్టాలి ? ఏమి కంటిన్యూ చేయాలి ? అనేదానిమీద ఈ డిస్కషన్.
24 min
playlist_add
Apr 6, 2021
ఎపిసోడ్ 20: పిల్లలలో స్లీపింగ్ టైం ఎట్లా పాటించాలి ?
ఈ ఎపిసోడ్లో స్లీపింగ్ టైం పిల్లలలో ఎట్లా ఉండాలి అనేదానిమీద ఈ డిస్కషన్
20 min
playlist_add
Mar 30, 2021
ఎపిసోడ్ 19: పిల్లల బిహేవియర్ ని మీరు ఎలా అర్థం చేసుకోగలరు ?
ఈ ఎపిసోడ్లో లో ఈజీగా పిల్లల బిహేవియర్ తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం గురించి డిస్కస్ చేయడం జరిగింది
24 min
playlist_add
Mar 24, 2021
ఎపిసోడ్ 18: గ్యాడ్జెట్స్ (కంప్యూటర్స్, సెల్ ఫోన్లు )ఎడిక్షన్ బిహేవియర్ పిల్లలలో ఎలా ఉంటుంది ?
ఈ ఎపిసోడ్లో తల్లిదండ్రులు గ్యాడ్జెట్స్ మీద పిల్లలకి వచ్చేటువంటి ఎడిక్షన్ బిహేవియర్ ని ఎట్లా కనుక్కోవాలి అని దాని మీద ఈ డిస్కషన్
33 min
playlist_add
Mar 18, 2021
ఎపిసోడ్ 17: టీనేజర్స్ అండ్ టెక్నాలజీ - తల్లిదండ్రులు తీసుకోవాల్సిన టువంటి జాగ్రత్తలేమిటి ?
టీనేజర్స్ టెక్నాలజీని (ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్) ఎట్లా హెల్తీ గా వాడుకోవాలి ? అనే దానిమీద ఈ డిస్కషన్ . తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు..
25 min
playlist_add
Mar 17, 2021
ఎపిసోడ్ 16: గ్యాడ్జెట్స్ (కంప్యూటర్స్ సెల్ సెల్ ఫోన్లు) చిన్నపిల్లల్లో లో ఎంతవరకు పరిమితం చేయాలి…
వయస్సు ప్రకారం గ్యాడ్జెట్స్ (సెల్ ఫోన్లు కంప్యూటర్లు) ఉపయోగించే టైం ఎట్లా నిర్ణయించాలి తల్లిదండ్రులు ? అనేదాని మీద ఈ డిస్కషన్
23 min
playlist_add
Mar 7, 2021
ఎపిసోడ్ 15: సెల్ఫ్ కేర్ అండ్ చైల్డ్ కేర్
ఉమెన్స్ డే సందర్భంగా విమెన్ వాళ్ళ సెల్ఫ్ కేర్ మీద శ్రద్ధ పెడుతూ, చైల్డ్ కేర్ కూడా చేయడం అవసరం అనేదానిమీద ఈ డిస్కషన్
26 min
playlist_add
Mar 2, 2021
ఎపిసోడ్ 14: కంపారిజన్ కి నో చెప్పేయండి
పిల్లల్ని కంపేర్ చేయడం వల్ల వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేదానిమీద ఈ డిస్కషన్
23 min
playlist_add
Feb 23, 2021
ఎపిసోడ్ 13: 2021 లో ఎలా ముందుకు వెళ్లాలి?
2021 లో అందరూ ధైర్యాన్ని తెచ్చుకొని ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిమీద ఈ డిస్కషన్
15 min
playlist_add
Jan 29, 2020
ఎపిసోడ్ 12 : Frequently asked questions from parents - Exam time : Telugu podcast
This episode discusses questions posed by parents regarding exams.
16 min
playlist_add
Dec 17, 2019
ఎపిసోడ్ 11 : What stream after 10th ? : Telugu podcast
This episode discusses various factors that would help parents, consider while choosing an appropriate stream for their child
19 min
playlist_add
Nov 21, 2019
ఎపిసోడ్ 10 : How to approach exams : Telugu podcast
The episode discusses Do's & Dont's that parents could follow while guiding their child during exam time
20 min
playlist_add
Nov 6, 2019
ఎపిసోడ్ 9 : Difference between a psychologist & a psychiatrist
This episode discusses the differences between psychologist & psychiatrist. Whom should parents consult and when should parents consider consulting a psychologist or a psychiatrist
7 min
playlist_add
Nov 6, 2019
ఎపిసోడ్ 8 : How to reduce anxiety in parents
Episode describes why its important for parents to look into their own anxiety and how changes in parenting can help reduce anxiety in children
20 min
playlist_add
Nov 6, 2019
ఎపిసోడ్ 7 : 'No' to physical punishment : Telugu podcast
This episode discusses the impact of physical punishment on children and why physical punishment should be avoided.
9 min
playlist_add
Nov 6, 2019
ఎపిసోడ్ 6 : Temper tantrums in children: Telugu podcast
How to manage behavior problems in children
4 min
playlist_add
Nov 3, 2019
ఎపిసోడ్ 5 : Sibling Rivalry
This episode discusses problems due to children fighting with their fighting and parental suggestions that could help siblings bond well.
15 min
playlist_add
Oct 14, 2019
ఎపిసోడ్ 4 : Festivals & Rituals - How do they help children: Telugu Podcast
Family rituals, festivities & celebrations play a major role in children's lives. This episode describes how family rituals help children and what children can imbibe during festival time.
11 min
playlist_add
Sep 22, 2019
ఎపిసోడ్ 3 : Learning difficulties in children
What is learning disability ? What are the types of learning disorders? How to identify them ? How to help these children??
33 min
playlist_add
Sep 19, 2019
ఎపిసోడ్ 2 : When should you be worried about behaviours in children or teenagers??
When do you call 'Behaviour' as 'Behaviour problem' ? Whom should you see ?? What should be done if behaviour is unmanageable??
17 min
playlist_add
Sep 17, 2019
ఎపిసోడ్ 1: రీచ్ ఫౌండేషన్ తెలుగు పొడ్కాస్ట్: ఇంట్రడక్షన్
ఈ ఎపిసోడ్ లో పిల్లల డెవలప్మెంట్, బిహేవియర్, సైకాలజీ, టీనేజ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, పరెంటింగ్, గురించి డిస్కస్ చేయడము జరుగుతుంది.
7 min
playlist_add