10. Upanayanam - Sandhya | ఉపనయనం - సంధ్య | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Listen now
Description
10. Upanayanam - Sandhya | ఉపనయనం - సంధ్య | In Telugu | Sri Kanchi Paramacharya leelalu Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu క్లాసులు అయిపోయిన తరువాత సూర్యాస్తమయం వరకూ ఆడి సంధ్యాకాలంలో ఆట ఆపి స్కూలు ప్రక్కనే ప్రవహించే సెలయేటికి వెళ్ళేవాళ్లం. ఊరి బయట ఇళ్ళు కప్పులు కనిపించే ఆరుబయట కూర్చుని సంధ్యావందనం చేయాలనుకొనే పెద్దవాళ్లు విభూతి మొదలైన సరంజామాతో అక్కడికి వచ్చేవారు. మేము గబగబా పంచె, చొక్కా విప్పేసి, గోచిగుడ్డతో సెలయేటిలో దిగి ముఖం, కాళ్లూ, చేతులు కడుక్కొని, ఆ పెద్దవాళ్ళను అడిగి విభూతిపుచ్చుకొని సాయం సంధ్య వార్చుకొనేవాళ్ళం. #SriKanchiParamacharyaleelalu #nadichedevudu #MahaSwamyLeelalu #devotional #kanchi #mahaperiyava #kanchiparamacharya #SriChandrasekharendra Saraswathi
More Episodes
Atma Vidya Vilasam 1 - 30 Slokas with meanings in Telugu | Composed by Sri Sadasiva Brahmedra Swamy Atma Vidya Vilas By Sadashivendra Sarasvati Atma-vidyA-vilAsam is a composition in 62 verses together forming a spiritual autobiography. The verses describe how a knower of brahman would behave...
Published 11/08/23
15. Parama Guruvula Anugraham | పరమగురువుల అనుగ్రహం | In Telugu | Sri Kanchi Paramacharya leelalu Listen to the complete Playlist on Kanchi Paramacharya Vaibhavam here https://www.youtube.com/playlist?list=PLPP01FtwDwlTkaqQcaxU5LMS3yS9pmjl4 #SriKanchiParamacharyaleelalu #nadichedevudu...
Published 11/06/23
Published 11/06/23