Karthaveeryarjuna Stotram in Telugu – కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం
Description
Karthaveeryarjuna Stotram in Telugu – కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం
కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ౧ ||
కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ |సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః || ౨ ||
రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః |ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ || ౩ ||
సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః |ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియమ్ || ౪ ||
సహస్రబాహుం మహితం సశరం సచాపంరక్తాంబరం వివిధ రక్తకిరీటభూషమ్ |చోరాదిదుష్టభయనాశనమిష్టదం తంధ్యాయేన్మహాబలవిజృంభితకార్తవీర్యమ్ || ౫ ||
యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ |యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్ || ౬ ||
హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితమ్ |వాంచితార్థప్రదం నౄణాం స్వరాజ్యం సుకృతం యది || ౭ ||
ఇతి కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం |
Atma Vidya Vilasam 1 - 30 Slokas with meanings in Telugu | Composed by Sri Sadasiva Brahmedra Swamy
Atma Vidya Vilas By Sadashivendra Sarasvati
Atma-vidyA-vilAsam is a composition in 62 verses together forming a spiritual autobiography. The verses describe how a knower of brahman would behave...
Published 11/08/23
15. Parama Guruvula Anugraham | పరమగురువుల అనుగ్రహం | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Listen to the complete Playlist on Kanchi Paramacharya Vaibhavam here
https://www.youtube.com/playlist?list=PLPP01FtwDwlTkaqQcaxU5LMS3yS9pmjl4
#SriKanchiParamacharyaleelalu
#nadichedevudu...
Published 11/06/23