Varahi Dwadasa Nama Stotram in Telugu – శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం
Description
Varahi Dwadasa Nama Stotram in Telugu – శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం
అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |సర్వ సంకట హరణ జపే వినియోగః ||
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || 1 ||
వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే || 2 ||
నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || 3 ||
ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||
#varahi #shakti #srividya #varahidwadasanamastotram #devotional #stotras #devichants #spiritual #bhakti #bhaktisongs #mantras #telugu #sanskrit
Atma Vidya Vilasam 1 - 30 Slokas with meanings in Telugu | Composed by Sri Sadasiva Brahmedra Swamy
Atma Vidya Vilas By Sadashivendra Sarasvati
Atma-vidyA-vilAsam is a composition in 62 verses together forming a spiritual autobiography. The verses describe how a knower of brahman would behave...
Published 11/08/23
15. Parama Guruvula Anugraham | పరమగురువుల అనుగ్రహం | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Listen to the complete Playlist on Kanchi Paramacharya Vaibhavam here
https://www.youtube.com/playlist?list=PLPP01FtwDwlTkaqQcaxU5LMS3yS9pmjl4
#SriKanchiParamacharyaleelalu
#nadichedevudu...
Published 11/06/23