చనిపోయిన వారికి సాయం చేయగలమా? Can You Help Someone After They Die
Listen now
Description
సద్గురు కాలభైరవ కర్మ, కాలభైరవ శాంతి వంటి మరణ సంస్కారాల వెనుక ఉన్న లోతైన విజ్ఞానశాస్త్రం గురించి తెలియజేస్తున్నారు. ఈ సంస్కారాలు కర్మ స్మృతిని ఎలా సడలిస్తాయో, మరణించిన వారి సుఖకరమైన ప్రయాణానికి ఎలా సహాయపడతాయో కూడా వివరిస్తారు. కాలభైరవ శాంతి అనేది మన మరణించిన బంధువుల కోసం రూపొందించబడిన ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రతి అమావాస్య రోజు లింగ భైరవి వద్ద జరుగుతుంది. జీవించివున్న వారికి ఇంకా మరణించిన వారికి చెందిన రక్త సంబంధీకుల రుణానుబంధాన్ని కరిగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. పవిత్రమైన మహాలయ అమావాస్య రాత్రి నాడు కాలభైరవ శాంతి ప్రక్రియ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
More Episodes
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మరియు సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో, సద్గురు ఆరు ప్రామాణికమైన, సహజమైన మరియు ఔషధరహిత పరిష్కారాలను అందిస్తున్నారు. ఇవి హై బీపీని మరియు అధిక రక్తపోటును నివారించడానికి, నియంత్రించడానికి సహాయపడతాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్...
Published 10/17/24
Published 10/17/24
"మన మానవత్వం పొంగిపొర్లినప్పుడు, దైవత్వం ఉదయిస్తుంది," అని సద్గురు ఈ వీడియోలో మనకు చెబుతున్నారు. భక్తి మన మానవత్వాన్ని వ్యక్తపరచడానికి వెసులుబాటు కలిగిస్తుందని, అలాగే భక్తిని ఒక పనిగా కాకుండా, ఒక జీవన విధానంగా చూడటమనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు." సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్...
Published 10/16/24