Episodes
నేటి సమాజం ఆలోచన ధోరణి ఎలా ఉందంటే కేవలం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని సద్గురు చెబుతున్నారు. కాని మీకు తెలియాల్సింది సరైన సమయంలో సరైన పనులు చేయడమే అని, విజయం సాధించడానికి కావలసిన అసలు విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 07/26/24
నేడు మనిషి బుద్ధి ఎంతగానో వికసిస్తోంది అని, రాబోయే తరం వారికి సమస్యల పరిష్కారం కోసం స్వర్గంలో చూడమని చెబితే వారు ఒప్పుకోరని, దీనికి గల కారణాలను సద్గురు వివరిస్తున్నారు. అలాగే మత ఛాంధసవాదం లేదా మతోన్మాదం గురించి కూడా చెబుతున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 07/25/24
మన్మధుడిని శివుడు మూడో కంటితో భస్మం చేసాడని మనకు తెలుసు. మూడవ కన్ను అంటే ఏమిటి? అసలు ఇది కేవలం కథానా లేక దీని వెనకాల నిగూఢ అర్ధం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు...
Published 07/24/24
సద్గురు ఎం చెబుతున్నారంటే పునరుత్పత్తి అంగం మనిషి శరీరంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాని ఈరోజున కామ కామం ప్రజల బుర్రలోకి ఎందుకు చేరిందంటే, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన ఇది తప్పు విషయం అని చెప్పడం జరిగింది. భారతీయ సంస్కృతిలో దీనిని జీవితంలో ఒక చిన్న అంశంగా మాత్రమే చూసారు. దీనిని సరైనదిగానో లేదా తప్పుగానో చూడలేదు. అందుకే మిగతా విషయాల గురించి రాసినట్టే దీని గురించి పుస్తకం రాయడం జరిగింది.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్...
Published 07/23/24
మన దేశంలో వివాహం జరిగినపుడు “మంగళసూత్రం” కడతారు. ఈ పవిత్రమైన సూత్రం ఎందుకు కడతారు, దీని వెనుక ఉన్న విజ్ఞానం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాలను తెలుసుకోండి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 07/19/24
చదవకుండా పరీక్ష పాస్ అవ్వడం ఎలా అనే ఒక విద్యార్ధి వేసిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
అలాగే ఈ పాస్, ఫెయిల్ అనే మాటలలోని అర్ధాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 07/17/24
ఈ గ్రహం మీద ఉన్న అన్ని యంత్రాలలో మానవ శరీరం అధునాతనమైన యంత్రం.
రోజుకు 8-10 గంటలు నిద్రపోవాలి అనే భావన సరికాదు, ఇంత అధునాతనమైన యంత్రం సగం రోజు Maintenance కే తీసుకోకూడదు. ఇన్నర్ ఇంజనీరింగ్ నిద్ర సమయాన్ని, తినే ఆహారం శాతాన్ని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని సద్గురు వివరిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి...
Published 07/16/24
శివలింగానికి పాలతో, తేనే, నెయ్యి వంటి పదార్థాలతో అభిషేకం ఎందుకు చేస్తారో, దాని వెనుక ఉన్న కారణం ఏంటో సద్గురు వివరిస్తున్నారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని...
Published 07/15/24
శివుడిని పెళ్లి చేసుకోవాలని గాఢమైన కోరికతో తపస్సు చేసిన కన్యాకుమారి, చివరకు శివుడు రాకపోవడంతో తనని తాను అగ్నికి ఎందుకు అర్పించుకోవలసి వచ్చిందో, వెల్లింగిరి పర్వతాలను దక్షిణ కైలాసం అని ఎందుకంటారో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 07/14/24
శివుడు పర్వత రాజు కుమార్తె అయిన పార్వతీ దేవిని వివాహమాడడానికి ఏ విధంగా వచ్చాడు, ఆ తరువాత వివాహం జరగడానికి ఏమి చేయవలసి వచ్చిందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 07/08/24
"మీరు చేస్తున్నది మీ చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి నిజంగా ముఖ్యమైనది అని మీకు పూర్తిగా అర్థమైతే, ఆ పని ఉత్సాహంగా చేయడానికి ఏ ప్రేరణ అవసరం లేదు" అని సద్గురు అంటున్నారు
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 06/14/24
"మీ జీవితాన్ని ఇష్టపూర్వకంగా నిర్వహించుకుంటారా, లేక అయిష్టంగా నిర్వహించుకుంటారా అనేది మీ నిర్ణయం. మీ సమ్మతంతో జరిగేది ఏదైనా, మీకు స్వర్గంలా అనిపిస్తుంది" - సద్గురు
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 06/13/24
ఆధ్యాత్మిక సాధనలు జీవిత మర్మాలను తెలుసుకోవడంలో సాయపడతాయా? జీవితాన్ని గురించి మనకుండే దహించే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? సత్యాన్వేషణలో భాగంగా చేసే క్రియలు, ధ్యానాలు, మొదలైన యోగ సాధనల ప్రభావం గురించి సద్గురు ఏం చెబుతున్నారో చూడండి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 06/12/24
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో అనస్థీషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బాల సుబ్రమణ్యం సులభతరం చేసిన చర్చలో ప్రఖ్యాత విశ్వ శాస్త్రవేత్త ప్రొ.బెర్నార్డ్ కార్ సద్గురుతో సమాంతర విశ్వాల రహస్యాన్ని అన్వేషించారు. బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌లోని సద్గురు సెంటర్ ఫర్ ఎ కాన్షియస్ ప్లానెట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి...
Published 06/11/24
తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, ఒకరు తమ ఇంటికి వచ్చి సద్గురు గురించి ఊహించని వివరాలు వెల్లడించిన ఒక అత్యంత ఆసక్తికరమైన సంఘటన గురించి సద్గురు చెబుతున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 06/06/24
మీ మానసిక డ్రామాని, జీవంగా అపార్థం చేసుకుంటున్నారు; మీ మానసిక డ్రామ అనేది, మీ డ్రామా! - బహుశా డైరెక్షన్ చెత్తగా ఉండొచ్చు. కానీ, చెత్తగా డైరెక్ట్ చేసినప్పుడు, అది బాధాకరంగా ఉంటుంది. బాగా డైరెక్ట్ చేసినప్పుడు, దాన్ని ఎంజాయ్ చేస్తారు, అవునా?
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 06/05/24
2024లో ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం తప్పక చేయవలసిన ఒక్క విషయం గురించి ప్రశ్నించగా, సద్గురు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న హిందూ దేవాలయాల పరిస్థితి ఇంకా వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి, అలాగే దేశ మరియు ప్రపంచ శాంతియుత అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యల గురించి మాట్లాడారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు...
Published 06/03/24
ఎన్నికల్లో తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేవారి సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది అని ఒక విద్యార్ధి సద్గురుని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ, ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత అని సద్గురు మనకు ఈ వీడియో ద్వారా గుర్తుచేస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 06/02/24
సద్గురు మానవ మైండ్ యొక్క స్వభావం గురించీ, అలాగే చాలా మంది దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమవుతారో తెలుపుతున్నారు. మైండ్ యొక్క నిజమైన సామర్థ్యాలను వెలికి తీయడానికి రోజూవారి జీవితంలో అనుసరించగల ఒక ప్రక్రియను ఆయను అందిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్...
Published 05/31/24
మనకు రకరకాల సంబంధాలుంటాయి. ప్రతీ సంబంధం, ఓ భిన్నమైన లావాదేవీ. ఆ లావాదేవి తాలూకు ఉద్దేశం మీకు తెలీకపోతే, దాని స్వభావం మీకు తెలీకపోతే, కచ్చితంగా దాన్ని చెడగొడతారు. ప్రేమ మరొకరి గురించి కాదు, అది మీలో మీరుండే విధానం. కానీ సంబంధాలు రకరకాలుంటాయి. సంబంధాలు అనేవి లావాదేవీలు. లావాదేవీలను విజ్ఞతతో జరపాలి; అందరితో ఒకే రకమైన లావాదేవీ జరపలేం!" - సద్గురు
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని...
Published 05/30/24
ఈ వీడియోలో సద్గురు, ఫోకస్ ను మెరుగుపరచుకోవటానికి ఇంకా మానవ మేధస్సును వెలికి తీయటానికి నాలుగు చిట్కాలను తెలుపుతున్నారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు...
Published 05/29/24
అసాధారణ సాధకుడైన గౌతముడు, జ్ఞానిగా అంటే బుద్ధుడిగా వికసించిన కథను సద్గురు వివరిస్తారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి...
Published 05/28/24
ఇద్దరు వ్యక్తులు, అలా మూలన చీకట్లో నిలుచుని, బుద్ధుడిని “ దేవుడు ఉన్నాడా లేడా?” అనే అనివార్యమైన ప్రశ్న అడుగుతారు. వారిలో ఒకరు గొప్ప భక్తుడు, మరొకరు తీవ్రమైన నాస్తికుడు. మరి వారికి వచ్చిన జవాబు ఏంటి?
ఈ వీడియోలో సద్గురు, నమ్మకాలు ఏర్పరుచుకోవడానికి ఇంకా సత్యాన్ని అన్వేషించడానికి మధ్య గల భేదాన్ని, అలాగే దానికి ఆధ్యాత్మిక ప్రక్రియతో గల సంబంధాన్ని వివరిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్...
Published 05/24/24
చనిపోయే క్షణాన ఉండే అద్భుతమైన సంభావ్యతలను గురించి సద్గురు వివరిస్తున్నారు, అలాగే ఒక ఫాదర్ ఇంకా సన్యాసి కథను వివరిస్తూ చక్కగా జీవించడానికి గల ప్రాముఖ్యతను కూడా తెలుపుతున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్...
Published 05/23/24
"కేవలం ఇద్దరు సైనికులు నడిచినప్పుడు, టన్నుల బరువు మోయగల బ్రిడ్జి కూలిపోతుంది - కేవలం వాళ్లు పర్ఫెక్ట్ శృతిలో నడవడం వల్ల! ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే క్లాసిక్ ఉదాహరణ. స్కూల్లో పర్ఫెక్ట్ మ్యుజీషియన్‌లను తయారు చేయం. ఎందుకంటే బిల్డింగ్ కూలగొట్టేస్తారు!కాబట్టి దేన్నైనా సరే, ఉత్త శబ్దంతో కూలగొట్టొచ్చు" - సద్గురు
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి...
Published 05/22/24