Subbi gobbemma- gobbemma patalu
Listen now
Description
#gobbemmapatalu #sankranthipatalu సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు అందిస్తున్నాము. --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app
More Episodes
Mitra Drohi --- Support this podcast: https://anchor.fm/ammamma/support
Published 08/01/21
The story of a father and son --- Support this podcast: https://anchor.fm/ammamma/support
Published 07/30/21