కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ - తన రచనా జీవితం గురించి
Listen now
Description
కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ చీరాలలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. నిఇప్పటిదాకా ఎనిమిది కవితా సంపుటాలు, ఒక అనువాదం, ఈ మధ్యనే 'మార్జినోళ్ళు' అనే కథల పుస్తకం తీసుకవచ్చారు. వీరి సంపాదకత్వంలో ప్రకాశం జిల్లా రచయితలు రాసిన కథలతో 'కథాప్రకాశం' అనే సంపుటం వెలువడింది. తన రచనలకు ఫ్రీవర్స్ ఫ్రంట్, గిడుగు కవితా పురస్కారం, ఇంకా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు.ఈ సంవత్సరమే మరికొన్ని అనువాదాలు రానున్నాయి. తన రచనాజీవితం గురించి, ఇష్టమైన కవుల గురించి, 'మార్జినోళ్ళు' పుస్తకం లోని కథల గురించి శ్రీనివాస్ గౌడ్ ఈ ఎపిసోడ్లో మనతో మాట్లాడారు. సెల్ : 9949429449 మెయిల్ : [email protected] * For your Valuable feedback on this Episode - Please click the link below. https://tinyurl.com/4zbdhrwr Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple *Contact us - [email protected] ***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything. This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp Chartable - https://chartable.com/privacy
More Episodes
Today, We have Rawley Grau with us. Rawley Grau has translated numerous works from Slovenian, including novels by Dušan Šarotar, Mojca Kumerdej, Gabriela Babnik, Vlado Žabot, and Sebastijan Pregelj. Five of his translations were longlisted for the Dublin Literary Award, and his translations of...
Published 06/25/24
Today, we are privileged to host Ellen Elias-Bursac, an American Scholar and senior translator who has dedicated her career to the study and translation of South Slavic Languages. As the past president of the American Literary Translators Association ( ALTA), she has been a driving force in...
Published 06/21/24
Published 06/21/24