Yesu Rakshakaa Shathakoti Sthothram christian telugu worship song.👇 Lyrics.
Listen now
Description
యేసు రక్షకా శతకోటి స్తోత్రం జీవన దాత కోటి కోటి స్తోత్రం యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2) నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2) యేసు ఆరాధించెదను – ఆరాధించెదను శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2) నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2) నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు రక్షకా|| యేసు ఆరాధించెదను – ఆరాధించెదను నా సమస్తము అర్పించి – ఆరాధించెదను నా సర్వము అర్పించి – ఆరాధించెదను శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను|| --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app
More Episodes
मेरी साँस मे तेरी साँस है मेरे रूह मे पाक रूह मेरी आँख मे तेरी आँख है मेरे हाथ मे तेरा हाथ तू चले मै चलू, तू रुके मै रुकू तू कहे जो वही मै करू तू छुए मै छूऊ, जो कहे वो करू रूह मन जिस्म सब सौंप दू मै मंदिर हूँ तेरा, ज़िंदा घर हूँ तेरा (2) मेरी मर्जी अब नही तेरी होगी रजा (2) यही बन गया मेरा सारा...
Published 05/28/21
Published 05/28/21