Sumadhura Swaramula Gaanaalatho –hosanna ministries christian telugu worship song.👇lyrics
Listen now
Description
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)        ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2) నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము (2)        ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే – నా జయగీతము నీవే నీవే – నా స్తుతిగీతము (2)        ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే – నా అతిశయము నీకే నీకే – నా ఆరాధన (2)        ||సుమధుర|| --- This episode is sponsored by · Anchor: The easiest way to make a podcast. https://anchor.fm/app
More Episodes
मेरी साँस मे तेरी साँस है मेरे रूह मे पाक रूह मेरी आँख मे तेरी आँख है मेरे हाथ मे तेरा हाथ तू चले मै चलू, तू रुके मै रुकू तू कहे जो वही मै करू तू छुए मै छूऊ, जो कहे वो करू रूह मन जिस्म सब सौंप दू मै मंदिर हूँ तेरा, ज़िंदा घर हूँ तेरा (2) मेरी मर्जी अब नही तेरी होगी रजा (2) यही बन गया मेरा सारा...
Published 05/28/21
Published 05/28/21