సద్గురు మానవ మైండ్ యొక్క స్వభావం గురించీ, అలాగే చాలా మంది దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమవుతారో తెలుపుతున్నారు. మైండ్ యొక్క నిజమైన సామర్థ్యాలను వెలికి తీయడానికి రోజూవారి జీవితంలో అనుసరించగల ఒక ప్రక్రియను ఆయను అందిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్...
Published 05/31/24
మనకు రకరకాల సంబంధాలుంటాయి. ప్రతీ సంబంధం, ఓ భిన్నమైన లావాదేవీ. ఆ లావాదేవి తాలూకు ఉద్దేశం మీకు తెలీకపోతే, దాని స్వభావం మీకు తెలీకపోతే, కచ్చితంగా దాన్ని చెడగొడతారు. ప్రేమ మరొకరి గురించి కాదు, అది మీలో మీరుండే విధానం. కానీ సంబంధాలు రకరకాలుంటాయి. సంబంధాలు అనేవి లావాదేవీలు. లావాదేవీలను విజ్ఞతతో...
Published 05/30/24