Episodes
Swamy saranam Ayyappa
Published 12/20/20
Episode 1 &2 sabarimala yatra experience of Sri Rajashekara guruswamy
Published 12/05/20
18 years experience of ayyappa swamy deeksha by Uppada Ganesh swamy hyderabad ఉప్పాడ గణేష్ గారు జి టి యస్ కాలనీ అయ్యప్ప దేవాలయం నుండి గత 23 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తూ శబరిమల వెళ్లి వస్తున్నారు వారి అనుభవాన్ని మీ అందరికీ తెలియ చేయాలని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది కాబట్టి దయచేసి ఎపిసోడ్ని ఆదరించండి స్వామియే శరణమయ్యప్ప
Published 12/04/20
18 years sabarimala experience of sri edulakanti venkatesh guru swamy manikonda II ఈదులకంటి వెంకటేష్ స్వామి మణికొండ వారి అయ్యప్ప దీక్ష అనుభవాలు
Published 12/03/20
news and issues at sabarimala temple // శబరిమల ఆలయంలో వార్తలు మరియు సమస్యలు
Published 11/21/20
అయ్యప్పస్వామి మహిమలను తెలియజేయడానికి ఈ యొక్క ఈ చిన్ని ప్రయత్నం మీకు కూడా అయ్యప్ప స్వామి మహిమ ఏదైనా నా జరిగినట్లయితే దాన్ని మాతో పంచుకోగలరు స్వామియే శరణమయ్యప్ప
Published 11/20/20
శ్రీ ధర్మ శాస్త దీక్ష పరిరక్షణ సమితి ఆవిర్భావము మరియు నేను ఎదుర్కొన్న పరిస్థితులు అయ్యప్ప స్వామి అనుగ్రహం
Published 11/19/20
Ayyappa Tattava Darshini by Monari Narsing Rao-sri dharma sastha deeksha parirakshana samithi-https://ayyappamala.files.wordpress.com/2018/09/ayyappa-tatwa-darshini.pdf
Published 11/15/20
అయ్యప్ప స్వామి దీక్ష మరియు నా అనుభవాలు నర్సింగ్ రావు మొనారీ నా జీవితంలో నేను అయ్యప్ప స్వామి దీక్ష లో  అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశం మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను 
Published 11/12/20