Episodes
రాకుమార్తెకి తగిన వరుడు ఎవరో విక్రమార్కుడు ఎలా నిర్నయించాడో ఈ కథలో తెలుసుకుందామా? [Vikram Betal Stories Series] ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every for new Telugu Kathalu.
Published 08/29/21
రాజు - సేవకుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో విక్రమార్కుడు ఏ విధం గా చెప్పాడో ఈ కథలో తెలుసుకుందామా.[Vikram Betal Stories Series] ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every for new Telugu Kathalu.
Published 08/25/21
రాజు బాగు కోసం అపార త్యాగం చేసిన సామాన్య పౌరుడు గొప్ప? లేక తన పౌరుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే రాజు గొప్ప? విక్రమార్కుడు దీనికి సమాధానం ఎలా ఇచ్చాడు? అప్పుడు భేతాళుడు సంతృప్తి చెందాడా? [Vikram Betal Stories Series]ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 02/09/21
ఓ తండ్రి తన కూతుర్ని ఒక యోగ్యుడైన వాడికిచ్చి వివాహం చేద్దామని ఒకనికి మాట ఇచ్చాడు. ఇది తెలియని ఆ యువతి అన్నయ్య తనకి నచ్చిన మరొకడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇవేమి తెలియని ఆ సౌందర్యవతి తల్లి ఇంటికి బసకి వచ్చిన ఒక అందమైన కుర్రవాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అతనకి మాట ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఎవర్ని పెళ్లి చేసికోవాలి? ఈ చిక్కుముడిని విక్రమార్కుడు ఎలా విప్పాడు? [Vikram Betal Stories Series]ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and...
Published 01/04/21
ఈ కథలో విక్రమాదిత్యుడు పాపి ఎవర్ని చెప్పాడు. ఆ సమాధానం భేతాళుడిని సంతృప్తి పరిచిందా? [Vikram Betal Stories Series]ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 12/07/20
శాంతిశీలుడు ఎలాంటి పన్నాగంతో విక్రమార్కుడిని శ్మశానానికి రప్పించాడో ఈ కథలో తెలుసుకుందాం. [Vikram Betal Stories Series]ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 11/09/20
గంధర్వుడికి విక్రమార్కుడి యుద్ధం ఎందుకు జరిగింది. ఆ గంధర్వుడు విక్రమార్కుడుకి ఏం చెప్పాడు?ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 11/02/20
విక్రమాదిత్యుడు భేతాళుడిని ఎందుకు కలిసాడు. ఆ భేతాళుడు ఎందుకు అతనికి కథలు చెప్పాడో ఇవాళ్టి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 10/26/20
బలంతో విర్రవీగుతూ తాము ఏమి చేసిన చెల్లుతుందని తిరిగే వాళ్ళని నలుగురు అల్పులైన స్నేహితులు కలిసి ఉపాయంతో ఎలా మట్టు పెట్టారో తెలిపే కథ ఇది  ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 10/19/20
విజ్ఞ్యానం ఎక్కువై విపరీత ధోరణికి పోతే ఎదురయ్యే విపత్కర పరిస్థితులు ఏంటో ఈ కథలో తెలుసుకుందాం ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 10/12/20
 బలాబలాలు తెలుసుకోకుండా ప్రగల్భాలు పలికితే భంగపాటు తప్పదు. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 09/30/20
అవసరం ఎంత పనినైనా చేయిస్తుంది. ఆఖరికి నయవంచనకైనా దారి తీస్తుంది. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 09/21/20
సుఖమైనా జీవితానికి సంతృప్తిని అనేది ఆయువుపట్టు. మితిమీరిన ఆశతో అందివచ్చిన సంపదని కోల్పోవడమే కాకుండా అపారమైన హానిని కొనితెచ్చుకున్న ఒక దురాశ పరుడి కథ ఇవాళ విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 09/07/20
హద్దులు మీరిన ఆశలను నెరవేర్చుకునేందుకు చేసే పాపాలు మనల్ని వెన్నంటే ఉంటాయి. వాటి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 08/12/20
ఇతరుల్లోని లోపాల్ని పదే పదే ఎత్తి చూపితే వారి మీద వారికే నమ్మకం పోయి చివరకు ఎందుకు పనికి రాకుండా పోతారు. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 08/10/20
అనర్హులని మరియు అయోగ్యులని అందలం ఎక్కించి కూర్చో పెడితే వారు మనకి మేలు చేయకపోగా కీడు తలపెడతారు. దీని గురించి ఇవాళ్టి కథలో విందాం ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 08/05/20
తన కోపమే తన శత్రువు అని పెద్దవరంటారు. కోపంతో ఒక బ్రాహ్మడు తీసుకున్న నిర్ణయాలు అతడ్ని ఎంత ఘోరమైన పని చేయించాయో ఇవాళ్టి కథ లో విందాం.  ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 08/03/20
కసాయివాడు తన గొర్రెని చాలా శ్రధ్దతో దాని బాగోగులు చూస్తాడు. అంత మాత్రం చేత వాడు దాని శ్రేయోభిలాషి కాడు. చివరకు వాడే దాని ప్రాణాలు తీస్తాడు. అలాగే కపట బుద్ధి వారితో స్నేహం ఏనాటికైనా మనకే కీడు తెస్తుంది.  ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 07/22/20
నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా నిజం బయట పడక తప్పదు. అందరిని అన్ని వేళల మోసం చేయలేరు. ఆలా మోసం చేసి పబ్బం గడుపుకుందాం అనుకున్న ఒక గాడిద గతి ఏమైందో ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.  ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 07/20/20
అనర్హులకు ఉపకారం చేస్తే మన కంటిని మన వేలుతో పొడుచుకున్నట్టే. అలా చేస్తే ఏమవుతుందో ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 07/15/20
ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు. తెలివితేటలు ఉంటె శత్రువుని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాంటి ఒక తెలివైన ఎలుక కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 07/13/20
అతి వినయం ధూర్త లక్షణం అని పెద్దలు అంటారు. అతి వినయం ప్రదర్శించే వారు తీయని మాటలతో గోతులు తీస్తారు. అటువంటివారిని పసిగట్టి ఏ మాత్రం కూడా నమ్మరాదు. ఆలా నమ్మి తనతో పాటుగా తన తోటి వారి ప్రాణాల్ని కూడా ప్రమాదంలో పడవేసిన ఒక గుడ్లగూబ కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.
Published 07/08/20
మనకన్నా బలమైన వైరితో బుద్ధి బలంతో పోరాడి గెలవాలి. బలమైన ఏనుగులని బురిడీ కొట్టించిన ఒక తెలివైన కుందేలు కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday, Wednesday, and Friday for new Telugu Kathalu.
Published 07/06/20
అహంకారంతో కళ్ళు తలకెక్కితే మనవారు కూడా పరాయివారవుతారు. ఆలా ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఒక నక్క కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday, Wednesday, and Friday for new Telugu Kathalu.
Published 07/03/20