Episodes
ఈ ఎపిసోడ్ లో పిల్లలలో హోప్ ఎట్లా పేరెంట్స్ ఉంచాలి ? అనేదాని మీద ఈ డిస్కషన్. చిన్నచిన్న స్టెప్స్ తో వాళ్ళని ఎట్లా బిజీ గా ఉంచాలి?
Published 04/28/21
ఈ ఎపిసోడ్ లో, ఒక పేరెంట్ రాసిన క్వశ్చన్ కి ఆన్సర్ డిస్కస్ చేసాను. పేరెంట్ ఎవరిని కన్సల్ట్ చెయ్యాలి ? సైకాలజిస్ట్ నా, సైకియాట్రిస్ట్ నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లో, అనేదాని మీద ఈ డిస్కషన్.
Published 04/21/21
ఈ ఎపిసోడ్లో పేరెంట్స్ ఏమి ఆపేయాలి ?ఏమి మొదలెట్టాలి ? ఏమి కంటిన్యూ చేయాలి ? అనేదానిమీద ఈ డిస్కషన్.
Published 04/14/21
ఈ ఎపిసోడ్లో లో ఈజీగా పిల్లల బిహేవియర్ తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం గురించి డిస్కస్ చేయడం జరిగింది
Published 03/30/21
ఈ ఎపిసోడ్లో తల్లిదండ్రులు గ్యాడ్జెట్స్ మీద పిల్లలకి వచ్చేటువంటి ఎడిక్షన్ బిహేవియర్ ని ఎట్లా కనుక్కోవాలి అని దాని మీద ఈ డిస్కషన్
Published 03/24/21
టీనేజర్స్ టెక్నాలజీని (ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్) ఎట్లా హెల్తీ గా వాడుకోవాలి ? అనే దానిమీద ఈ డిస్కషన్ . తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు..
Published 03/18/21
వయస్సు ప్రకారం గ్యాడ్జెట్స్ (సెల్ ఫోన్లు కంప్యూటర్లు) ఉపయోగించే టైం ఎట్లా నిర్ణయించాలి తల్లిదండ్రులు ? అనేదాని మీద ఈ డిస్కషన్
Published 03/17/21
ఉమెన్స్ డే సందర్భంగా విమెన్ వాళ్ళ సెల్ఫ్ కేర్ మీద శ్రద్ధ పెడుతూ, చైల్డ్ కేర్ కూడా చేయడం అవసరం అనేదానిమీద ఈ డిస్కషన్
Published 03/08/21
పిల్లల్ని కంపేర్ చేయడం వల్ల వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేదానిమీద ఈ డిస్కషన్
Published 03/02/21
2021 లో అందరూ ధైర్యాన్ని తెచ్చుకొని ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిమీద ఈ డిస్కషన్
Published 02/24/21
This episode discusses questions posed by parents regarding exams.
Published 01/30/20
This episode discusses various factors that would help parents, consider while choosing an appropriate stream for their child
Published 12/17/19
The episode discusses Do's & Dont's that parents could follow while guiding their child during exam time
Published 11/21/19
This episode discusses the differences between psychologist & psychiatrist. Whom should parents consult and when should parents consider consulting a psychologist or a psychiatrist
Published 11/07/19
Episode describes why its important for parents to look into their own anxiety and how changes in parenting can help reduce anxiety in children
Published 11/07/19
This episode discusses the impact of physical punishment on children and why physical punishment should be avoided.
Published 11/07/19
How to manage behavior problems in children
Published 11/07/19
This episode discusses problems due to children fighting with their fighting and parental suggestions that could help siblings bond well.
Published 11/04/19
Family rituals, festivities & celebrations play a major role in children's lives. This episode describes how family rituals help children and what children can imbibe during festival time.
Published 10/14/19
What is learning disability ? What are the types of learning disorders? How to identify them ? How to help these children??
Published 09/23/19
When do you call 'Behaviour' as 'Behaviour problem' ? Whom should you see ?? What should be done if behaviour is unmanageable??
Published 09/19/19
This episode intends to bring discussion on mental health and mental wellness in children, adolescents and their families.
Published 09/18/19