Episodes
ఈ ఎపిసోడ్ లో పేరెంట్ ఎట్లా manage చేయాలో డిస్కషన్ చేశాను
Published 06/22/22
ఈ ఎపిసోడ్ లో mother's సెల్ఫ్ కేర్ గురించి డిస్కషన్
Published 05/12/22
ఈ ఎపిసోడ్ లో mother's గిల్ట్ గురించి డిస్కషన్
Published 03/15/22
ఈ ఎపిసోడ్ లో పిల్లల కి హ్యాపీ గా వుండాలి అంటే ఏమి చేయాలి అనేదాని గురించి ఈ డిస్కషన్
Published 03/02/22
ఈ ఎపిసోడ్ లో - Parents పిల్లలతో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వుండడానికి టిప్స్
Published 02/03/22
ఈ ఎపిసోడ్ లో పిల్లల టెంపరమెంట్ గురించి పేరెంట్ కి సజెషన
Published 01/27/22
ఈ సింపుల్ టిప్స్ parents కి ఉపయోగపడుతాయి
Published 01/20/22
ఈ ఎపిసోడ్ లో పిల్లలలో వెయిట్ గైన్ ని ఎట్లా గమనించాలి ? యేమి చేయాలి ? అనే దాని మీద ఈ డిస్కషన్
Published 09/16/21
ఈ ఎపిసోడ్ లో ADHD అనే కండిషన్ కి మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి అనేదాని మీద డిస్కషన్ చేశాను
Published 08/30/21
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ తెల్సుకోవాలిసిన విషయాలు డిస్కస్ చేశాను
Published 08/17/21
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ హైపరాక్టివ్ గా ఉన్న పిల్లల్ని ఎట్లా హెల్ప్ చేయాలి అనేదాని మీద ఈ డిస్కషన్. ఇది పార్ట్ 1. ముందు ఎపిసోడ్స్ లో కూడా పేరెంటల్ మనేజెమెంట్ గురించి డిస్కస్ చేస్తాను
Published 08/05/21
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానము చెప్పడము జరిగింది. ముందురాబోతున్న ఎపిసోడ్ లో కాన్సంట్రేషన్ ప్రోబ్లెమ్స్ గురించి డిస్కస్ చేస్తాను.
Published 07/27/21
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ పిల్లల కి ఎట్లా ఆన్లైన్ క్లాసెస్ మీద ఫోకస్ పెంచాలి అనే దానిమీద ఈ డిస్కషన్.
Published 07/15/21
పిల్లలని మోటివేట్ చేయాలి అంటే పేరెంట్స్ యేమి చేయాలి?
Published 07/05/21
ఈ ఎపిసోడ్ లో ట్రేట్మెంట్స్ పిల్లల్లో ఎట్లా వుంటాయి? మెడిసిన్స్ ఎప్పుడు, ఎట్లా, ఎందుకు వాడాలి అన్నదాని మీద ఈ డిస్క్షన్
Published 06/25/21
ఈ ఎపిసోడ్ లో సింపుల్ స్టెప్స్ ద్వారా తిరిగి అడాప్ట్ అవ్వడము గురించి డిస్కస్ చేసాను.
Published 06/18/21
పిల్లలు డెత్ సేరిమొని చూడచ్చా?
Published 06/08/21
ఈ పార్ట్ 2 ఎపిసోడ్ లో మరికొన్ని ప్రశ్నలకి సమాధానము డిస్కస్ చేయడము జరిగినది. ఈ పోడ్కాస్ట్ కి సబ్స్క్రబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు !
Published 05/26/21
ఎదుట వాళ్ళని ఎట్లా ఓదార్చాలో సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోండి అనేదాని మీద ఈ డిస్కషన్
Published 05/12/21