సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 2 (Caeseran delivery Vs Normal delivery part 2)
Listen now
Description
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో  సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన  నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ?తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ?డెలివరీ సమయాల్లో  డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు  presures  ఏమిటీ ?అనే అనేక విషయాల గురించి   సునో ఇండియా వారి సమాచారం సమీక్ష  లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు   డాక్టర్ . స్నేహ  గారి ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information.
More Episodes
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే .గత కొద్దీ కాలం గ తెలంగాణ...
Published 10/30/22
రక్తం  అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే  ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న  groups,  classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related  వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?ప్రజలలో  అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ...
Published 10/26/22