సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)
Listen now
Description
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే .గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది .ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ?  ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ?ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ  ఫీజు వస్తుందనే  వాదన నిజమా ?నార్మల్ లేదా సిజేరియన్ ప్రసవాల్లో ఏది ? ఎప్పుడు ? ఎంతవరకు తల్లి బిడ్డకు మంచిదిసిజేరిన్ ప్రసవాల తగ్గింపులో  ప్రభుత్వం ,ఫామిలీ , డాక్టర్స్ ,ఇతర midwiffery  రోల్ఎంత వరకు ఉంది ?అవేర్నెస్ ప్రోగ్రామ్స్  ఎంతవరకు అవసరం ?ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం  సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ gynaecologist  DR .  అనురాధ.  m గారి ఇంటర్వ్యూ పార్ట్  వన్ లో వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.
More Episodes
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో  సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన  నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ?తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ?డెలివరీ సమయాల్లో  డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు  presures  ఏమిటీ ?అనే అనేక విషయాల గురించి...
Published 10/30/22
రక్తం  అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే  ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న  groups,  classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related  వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?ప్రజలలో  అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ...
Published 10/26/22